top of page

chanduri vijayalakshmi-sudarshan-nirmal


చందూరి విజయలక్ష్మి, సుదర్శన్ లకు నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా


సుదర్శన్ గారికి చెవుడు, అక్టీవ్ గా పనిచేయలేడు, విజయలక్ష్మి గారికి 6 సంవత్సరాలలో 5 ఆపరేషన్స్ అయ్యాయి, పిల్లలు లేరు వారికి పెన్షన్ కాకుండ వేరే ఆదాయం లేదు, నిర్మల్ మహిళా వైశ్యవారధి ద్వార నెల నెల సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము

Recent Posts

See All

Comentários


టాప్ ఆర్టికల్స్

Check back soon
Once posts are published, you’ll see them here.
bottom of page