Search
చెన్న ఉమారాణి కి నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా
- tejas241992
- Aug 20, 2023
- 1 min read
వీరి వయస్సు సుమారు 65కి పైన ఉంటుంది, ఈవిడ భర్త చనిపోయాడు, ఇల్లు కూడా లేదు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది, నిర్మల్ మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము

Comments