Chowdarapu Bhumaiah-nirmal
చౌడారపు భూమయ్యకు నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా
వీరి వయస్సు సుమారు 60కి పైన ఉంటుంది, ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేశారు, కొడుకులు లేరు వీరికి పెన్షన్ 2000/- తప్పితే వేరే ఆదాయం లేదు, నిర్మల్ మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
コメント