Search
Dontu punyavathi-Jammalamadugu
- tejas241992
- Sep 4, 2023
- 1 min read
Updated: May 11, 2024

దొంతు పుణ్యవతికి జమ్మలమడుగు వైశ్యవారధి ఆసరా
ఈవిడ వయసు 55 సంవత్సరాలు, భర్త (ఏప్రిల్ 2023) చనిపోయారు, ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసారు, ప్రస్తుతం ఈమె ప్లే స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నది నెలకు 3000 జీతం, ఇంటి అద్దె 900 ఇతర ఆస్తులు ఏమి లేవు, జమ్మలముడుగు వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Comments