గాదె సురేష్, శోభ
గాదె సురేష్, శోభలకు భైంసా మహిళా వైశ్యవారధి ఆసరా
వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, అమ్మాయిల ఇద్దరికి పెళ్లి అయింది, కానీ ఇద్దరికి డివోర్స్ అయ్యి వీరి ఇంట్లోనే ఉంటున్నారు, అబ్బాయికి మైండ్ సరిగా లేదు, ఇతనికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వచ్చే డబ్బులు మందులకు కూడా సరిపోవటం లేదు, భైంసా మహిళా వైశ్యవారధి ద్వార నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Kommentarer