గరిపల్లి సురేష్ కి నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా
ఇతనికి గుండె ఆపరేషన్ జరిగింది, పెట్రోల్ బంక్ లో పని చేస్తాడు, జీతం 7500/- ఇద్దరు పిల్లలు, మెడిసిన్స్ కి కూడా చాలా ఖర్చు అవుతుంది, పిల్లల చదువుకి కూడా డబ్బులు లేవు,ఇల్లు కూడా లేదు, నిర్మల్ మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Comentarios