Search
Jayam Ramachandraiah, Krishnavenamma-Jammalamadugu
- tejas241992
- Sep 4, 2023
- 1 min read

జయమ్ రామచంద్రయ్య, కృష్ణవేణమ్మ లకు జమ్మలమడుగు వైశ్యవారధి ఆసరా
ఈయన వయసు 69 సం" భార్య వయసు 66 సం", వీరికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశారు, అబ్బాయి బెంగళూర్ లో ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాడు, అతని సంపాదన అతనికే సరిపోవటం లేదు, రామచంద్రయ్య గారు లాక్ డౌన్ కి ముందు రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసేవారు, మోకాళ్ళ ఆపరేషన్ చేయించిన తరువాత ఇష్యూ వచ్చి ఇప్పుడు నడవలేక పోతున్నారు, గవర్నమెంట్ వారు ఇచ్చే 2750/- పెన్షన్ లో 1500/- ఇంటి అద్దె, మందులకి డబ్బులు కూడా సరిపోవడం లేదు, కృష్ణవేణమ్మ గారు ఇంటి దగ్గర బజ్జీలు చేస్తారు, జమ్మలమడుగు వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
留言