Jupuru venkatasetty-Jammalamadugu
ఈయన జుపూరు వెంకట సెట్టి
వయసు 70 దాకా ఉంటుంది. జమ్మలమడుగు లో ఉంటాడు. ఇప్పటికి చక్క రిక్షా పై మూటలు చేరవేస్తుంటాడు షాపులకు.
ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఓపిక ఉన్నంతవరకు పని చేస్తానన్నాడు. ప్రభుత్వ పెన్షన్ మాత్రమే మరో ఆదాయం .వైశ్యవారధి తరపున ప్రతి నెలా రూ1000 పంపిస్తున్నాము.
Comentarios