Kudisetty Padmavati-Jammalamadugu
కుడిశెట్టి పద్మావతికి జమ్మలమడుగు వైశ్యవారధి ఆసరా
ఈవిడ వయసు 69 సం", భర్త చనిపోయారు, పిల్లలు లేరు, ఈవిడ కడప జిల్లాలోని బ్రాహ్మిన్ వీధిలో ఉన్న వృద్దాశ్రమం లో ఉంటారు, గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ మాత్రమే ఆసరా, వృద్దాశ్రమం రుసుము 2200/-, మందులకు డబ్బులు సరిపోవు, జమ్మలమడుగు వైశ్యవారధి ద్వారా నెల నెలా 1000/- వృద్దాశ్రమం ఫీజు ఇస్తున్నాము
Comments