Lakshmi-Jannaram
లక్ష్మి గారికి జన్నారం మహిళా వైశ్యవారధి ఆసరా
ఈవిడను భర్త వదిలేశాడు, ఈవిడకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, అమ్మాయి 6వ తరగతి, అబ్బాయి 3వ తరగతి చదువుతున్నారు, ఇల్లు కూడా లేదు, గవర్నమంట్ వారు ఇచ్చే పెన్షన్ మాత్రమే ఆసరా, జన్నారం మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Comments