Search
Makam venkatasubbaiah-jammalamadugu
- tejas241992
- Sep 4, 2023
- 1 min read
Updated: Sep 8, 2023
మాకం వెంకట సుబ్బయ్య, చంద్రావతులకు జమ్మలమడుగు వైశ్యవారధి ఆసరా

ఈయన వయసు 76 సం" భార్య వయసు 63 సం", వీరికి ఇద్దరు పిల్లలు, అమ్మాయికి పెళ్లి చేశారు, అబ్బాయి పోస్ట్ ఆఫీస్ లో RD ఏజెంట్ గా పని చేస్తున్నారు, ఇతనికి ఇద్దరు పిల్లలు, సుబ్బయ్య గారికి అంతముందు ఒక చిన్న కిరాణా సరుకులు షాప్ ఉండేది, ఇప్పుడు ఇతనికి వణుకుడు వచ్చింది, ప్రతీరోజు మెడిసిన్స్ వాడాలి, గవ్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ మరియు కొడుకు పంపించే డబ్బులు అతని మందులకి కూడా సరిపోవడం లేదు, వీరికి జమ్మలమడుగు వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Comments