Malipeddu Umamaheswari_Bmatham
ఈరోజు వైశ్య వారధి శ్రీ కూర్మాల సాంబశివరావు గారి మరియు ఇతర ఆర్థిక దాతల ఆర్థిక సహాయ సహకారంతో బ్రహ్మంగారిమఠం వైశ్య వారధి టీం తరఫున మలిపెద్దు ఉమామహేశ్వరి గారికి 30 వేల రూపాయలు వడ్డీ లేని రుణంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన అధ్యక్షులు శ్రీ బన్నూరి కృష్ణమూర్తి మరియు వైశ్య వారధి అధ్యక్షులు శ్రీ ముచ్చర్ల శేషయ్య గారి చేతులమీదుగా అందించరి. ఈ కార్యక్రమానికి వైశ్య వారధి కార్యదర్శి పత్తి సురేష్, కోశాధికారి బింగి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు సుంకు సురేష్ ,బింగి సురేష్ వాసవి దేవస్థానం ఉపాధ్యక్షులు శంకు నాగేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Comments