నిశిత, శ్రీనివాస్
లకు నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా
నిశిత గారు శారీరక వికరాంగురాలు, ఈవిడ భర్త మానసిక వికలాంగుడు, ఈవిడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మరియు గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ మీద జీవనం సాగిస్తున్నారు, ఇల్లు కూడా లేదు, నిర్మల్ మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Comments