Pabbati Padma_Bmatham

ఈరోజు వైశ్య వారధి శ్రీ కూర్మాల సాంబశివరావు గారి మరియు ఇతర ఆర్థిక దాతల ఆర్థిక సహాయ సహకారంతో బ్రహ్మంగారిమఠం వైశ్య వారధి టీం తరఫున పబ్బతి పద్మ గారికి 30 వేల రూపాయలు వడ్డీ లేని రుణంగా వైశ్య వారధి అధ్యక్షులు శ్రీ ముచ్చర్ల శేషయ్య కార్యదర్శి పత్తి సురేష్ కోశాధికారి బింగి సూర్యనారాయణ మరియు ఉపాధ్యక్షులు బింగి సురేష్ గారి చేతులమీదుగా అందించరి. ఈ కార్యక్రమానికి వైశ్య వారధి ఉపాధ్యక్షులు సుంకు సురేష్ దేవస్థానం ఉపాధ్యక్షులు శంకు నాగేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Comments