Rajeswari-jannaram
రాజేశ్వరి గారికి జన్నారం మహిళా వైశ్యవారధి ఆసరా
ఈవిడ భర్త చనిపోయారు, ఈవిడకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి అయింది, ఒక అమ్మాయిని భర్త వదిలేశాడు, ఆవిడకు ఇద్దరు పిల్లలు, అబ్బాయికి మైండ్ సరిగా లేదు, అంతక ముందు ఒక ఇల్లు ఉండేది, దానిని కూడా అమ్మేసి అబ్బాయి హాస్పిటల్ ఖర్చులకి వాడారు, అయినా అబ్బాయి ఆరోగ్యం మెరుగు అవ్వలేదు, గవర్నమంట్ వారు ఇచ్చే పెన్షన్ మాత్రమే ఆసరా, జన్నారం మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Commentaires