Search
Vijayanirmala-Nirmal
- tejas241992
- Sep 7, 2023
- 1 min read
విజయనిర్మలకు నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా
ఈవిడ భర్త మానసిక వికలాంగుడు, ఈవిడకు ఇద్దరు పిల్లలు, ఇల్లు కూడా లేదు గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ మీద జీవనం సాగిస్తున్నారు, నిర్మల్ మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము
Comments