viswanatham chinasubbarayudu-Jammalamadugu
విశ్వనాధం చిన్న సుబ్బారాయుడు, కృష్ణవేణమ్మ లకు జమ్మలమడుగు వైశ్యవారధి ఆసరా
ఈయన వయసు 75 సం" భార్య వయసు 65 సం", వీరికి ముగ్గురు కుమార్తెలు మరియు ముగ్గురికి పెళ్లిళ్లు అయినవి వీరి అల్లుళ్ళు గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. సుమారు 12 సంవత్సరాలు నుండి సుబ్బారాయుడు గారు పక్షవాతం నుండి నడవలేక బాధపడుతున్నారు మరియు 6 నెలల నుండి ఒక చేయి పనిచేయడం లేదు. వీరికి నెలకు ప్రభుత్వం నుండి వచ్చే హ్యాండీక్యాప్ట్ పెన్షన్ మాత్రమే ఆధారం (నెలకు పెన్షన్ 5000/-), సుబ్బారాయుడు గారికి నెలకు 2500 నుండి 3000 /- మాత్రలు ఖర్చు, ఇంటి అద్దె 2000 /- (వీరికి బాత్రూం కన్వీనెంట్మగా ఉంది కాబట్టి రెంట్ డిమాండ్), వారి అల్లుళ్లు గుమాస్తాలు కాబట్టి డబ్బు పరంగా సహాయము చేయలేకపోతున్నారు, జమ్మలమడుగు వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1500/- అందిస్తున్నాము
Comments