top of page

ఎల్లంకి శ్రీలతకు నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా

వీరి వయస్సు సుమారు 40కి పైన ఉంటుంది, ఈవిడ భర్త చనిపోయాడు, ఒక బాబు, 6వ తరగతి చదువుతున్నాడు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది, నిర్మల్ మహిళా వైశ్యవారధి ద్వారా నెల నెలా సుమారు 1000/- విలువైన కిరాణా సరుకులు అందిస్తున్నాము




Recent Posts

See All

Comments


టాప్ ఆర్టికల్స్

Check back soon
Once posts are published, you’ll see them here.
bottom of page