కుమారి గంగిశెట్టి వెంకట సుబ్బమ్మ పొరుమామిళ్ల
ఈమె జీవన ఆధారము టైలరింగు. టైలరింగ్ లో ఆదాయం అంతంత మాత్రమే. ఈమెకు ఇల్లు లేదు పెండ్లి కాలేదు వయసు 42.
మన వైశ్య వారధి నుండి వచ్చు 500 రూపాయలు తో ఇంటి వద్ద టైలరింగ్ తో జీవనం గడుపుతున్నారు.
టైలరింగ్ తో పాటుగా ఎంబ్రాయిడరీ స్కిల్స్ పెంచుకుంటానంటే ఆర్ధిక సాయం చేసి కొత్త మెషిన్ అయిన కొనిపెట్టడానికి వైశ్యవారధి రెడీ గా ఉంది.
గంగిశెట్టి వెంకట సుబ్బమ్మ పొరుమామిళ్ల
Comments