గంగిశెట్టి సత్యనారాయణ పొరుమామిళ్ల
గంగిశెట్టి సత్యనారాయణ వయసు 74సంవత్సరాలు ఇతనికి ఇద్దరు కొడుకులు వున్నారు కానీ ఇతనిని ఎవ్వరు చూడడం లేదు, ఇతనికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వస్తున్నది మరియు వైశ్య వారధి ఇచ్చు
రూ 500 ఆధారము అతను చాలా బీదవాడు మోకాలు నొప్పులతో బాధ పడుతున్నాడు.
గంగిశెట్టి సత్యనారాయణ పొరుమామిళ్ల
Kommentarer