గొల్లమందల సౌజన్య ఖాజీపేట
ఈమె చిన్నప్రాయం లోనే భర్త చనిపోయాడు.
ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్. రెండవ అబ్బాయి ఐదో తరగతి చదువుతున్నారు. మిషన్ కుట్టుకొని జీవనం సాగిస్తున్నది. భర్త చనిపోయాడు అన్న బాధతో థైరాయిడ్, గ్యాస్టిక్ ట్రబుల్ ఇతర జబ్బులు తెచ్చుకున్నది. ఇప్పుడు మిషన్ కుట్టలేనంటున్నది. బ్యూటీ పార్లర్ వర్క్ నేర్పిస్తే చేసుకుంటానంటున్నది. ప్రభుత్వం వారిచే పెన్షన్ మరియు మన వైశ్య వారధి ఇచ్చే పెన్షన్ 500 రూపాయలతో జీవనం సాగిస్తున్నది.
గొల్లమందల సౌజన్య ఖాజీపేట
Comments