గర్రె తులశమ్మ పొరుమామిళ్ల
ఈమె భర్తకు మోకాలు ఆపరేషన్ జరిగినది. ఈమె కు ఒక కుమారుడు వున్నాడు. ఈమెకి ప్రభుత్వం నుంచి వచ్చు పెన్స న్ తో మన వైశ్య వారధి నుండి వచ్చు 500 రూపాయలు తో ఇంటి వద్ద బజ్జీల అంగడి తో జీవనం గడుపుతున్నారు. ఇప్పుడు మనం నెల నెలా రూ500 పెన్షన్ గా ఇస్తున్నాము.
గర్రె తులశమ్మ పొరుమామిళ్ల గ్రామం
Comments