చిన్ని శోభ ఖాజీపీట
ఈయన తల్లి పేరు చిన్ని శోభ వీరి తండ్రి చనిపోయాడు వీళ్లు ఇద్దరూ నందిపాడు ల్లో ఉన్నారు వీరి జీవనానికి ప్లస్ కాలేజీ ఫీజులకు డబ్బులు కావాలని మనల్ని ఆశ్రయించినాడు వంటలకు పోతున్నాడు. సరియైన ఆదాయం లేదు. వీరి జీవనానికి ఇబ్బందిగా ఉందని వైశ్య వారిధి ద్వారా 500 రూపాయలు సరుకులు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. ఖాజీపేట శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో సరుకులు ఇస్తున్నాము.
చిన్ని శోభ కుమారుడు ఖాజీపేట లో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో వైశ్యవారధి సహాయం పొందుతూ
Comments