Search
చిలువేరు కళావతి - నిర్మల్
- tejas241992
- Jul 22, 2023
- 1 min read

చిలువేరు కళావతికి నిర్మల్ మహిళా వైశ్యవారధి ఆసరా
ఇద్దరు భార్యాభర్తలు సరైన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారు.వయసు 60 పైనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు గుమాస్తా లుగా ఉంటున్నారు. తండ్రికి ఈ మధ్య ఆక్సిడెంట్ లో కాలు దెబ్బతిని సంపాదన లేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నిర్మల్ మహిళా వైశ్యవారధి నెల నెలా కిరాణా సరుకులు అందిస్తుంది.
Commentaires