జొన్నలగడ్డ ధనలక్ష్మి దేవి బ్రహ్మంగారి మఠం
ఈమె పేరు జొన్నలగడ్డ ధనలక్ష్మి దేవి. డిగ్రీ వరకు చదువుకున్నది. అంగవైకల్యం, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ కలది. భర్త చాలా పేదవాడు. సొంత ఇల్లు గాని స్థిరాస్తులు. చరాస్తులు ఏమీ లేవు. ఈ అమ్మాయి ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ కాబట్టి ఆ పేదింటి. అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. బ్రహ్మంగారిమఠంలోనే చిన్న రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. పాలు పెరుగు అలాంటివి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఈమెకు వైశ్య వారధి తరఫున నెలకు ఒక వెయ్యి రూపాయలు సహాయం. అందిస్తున్నారు. వీరు వ్యాపార అభివృద్ధి కోసం ఒక ఫ్రిడ్జ్ కావాలి వైశ్య వారధి ని అడిగి ఉన్నారు. మన తరపున ఫ్రిడ్జ్ ఇవ్వడానికి ఓకే చెప్పాము.
జొన్నలగడ్డ ధనలక్ష్మి బ్రహ్మంగారి మఠం లో సహాయం పొందుతూ
Comments