తాళ్లపల్లె పుల్లయ్య ఖాజీపీట
ఈయన పేరు తాళ్ల పల్లె పుల్లయ్య. ఈయన భార్య చనిపోయింది. ఈయన వంటలు చేసి జీవనం జరుపుకుంటున్నాడు. కుమారుడు ఉంటే అతను ఫ్యామిలీ వేరే ఊర్లో పెట్టుకున్నాడు. కూతురు ఉంటే కూతురికి పెళ్లి చేసినాడు. అల్లుడు చనిపోయినాడు. మనవడు కూతురు తో ఈయన ఇక్కడ గవర్నమెంట్ నందిపాడు బిల్డింగ్ లో ఉన్నారు. వీళ్ళ జీవనానికి గాను మన వైశ్యవారధి కిరాణా సరుకులు రూ500 ప్రతి నెలా ఇస్తుంది.
తాళ్లపల్లె పుల్లయ్య ఖాజీపేట లో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో వైశ్యవారధి ద్వారా సహాయం పొందుతూ
Comments