దొరడ్ల సత్యనారాయణ ఖాజీపేట
ఇతని పేరు దొరడ్ల సత్యనారాయణ. ఈయన భార్యకు ఆరోగ్యం బాగాలేదు గుండె ఆపరేషన్ జరిగింది. ఒక కుమార్తె. కుమార్తె పెళ్లి అయినది. సొంత ఇల్లు లేదు. ఇతనికి షుగరు ఉంది. కాళ్ల నొప్పులు ఉన్నాయి. కాజీపేట కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు పనిచేస్తూ ఉన్నాడు- జీవనానికి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మన వైశ్య వారధి నందు 500 రూపాయలు తీసుకొని ఉచిత కిరాణా సరుకులు పొందుతూ ఉన్నాడు ఇతని భార్య కి గుండె ఆపరేషన్ తర్వాత వాడే మందులు కొనడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఎవరైనా హొల్సేల్ మందులషాపు వారు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తే ఇతని కి అదృష్టమే.
Comments