నల్లగట్ల సుభాషిణి బ్రహ్మంగారి మఠం
ఈమె పేరు నల్లగట్ల సుభాషిని. ఈమె అవయవలోపము కలది. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్. ఎలాంటి స్థిర చరాస్తులు లేవు. అద్దె ఇంట్లో జీవిస్తున్నారు మన నిత్య అన్నదాన సత్రంలో గిన్నెలు తోమి పని చేస్తుంది. ఆరోగ్యం సరిగ్గా లేదు. అనారోగ్యంతో జీవిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో మరియు మన వైశ్య వారధి నెల నెలా ఇచ్చే రూ1000 పెన్షన్తో జీవనం చేస్తున్నారు.
నల్లగట్ల సుభాషిణి బ్రహ్మంగారి మఠం వైశ్యవారధి సహాయం పొందుతూ
Comments