పోలేపల్లి సుబ్బరత్నాలు ఖాజీపేట
ఈమె పేరు పోలేపల్లి సుబ్బరత్నాలు. ఈమెకు జీవనానికి గాను బస్టాండ్ లో బొరుగుల మరియు దోసెలు బండి పెట్టుకుని అమ్ముకొనుచున్నారు. ఈమె భర్త చనిపోయినాడు. ఈమెకు కూతురు ఒక కొడుకు ఉన్నారు. కూతురికి పెళ్లి అయిపోయింది కుమారుడు చదువుకుంటున్నాడు. ఈమెకు మన వైశ్య వారధి నెల నెలా 500 రూపాయలు కిరాణా సరుకులు.
పోలేపల్లి సుబ్బరత్నాలు ఖాజీపేట శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో వైశ్యవారధి ద్వారా సహాయం పొందుతూ
Comments