పబ్బతి పద్మావతి బ్రహ్మంగారి మఠం కడప జిల్లా
వైశ్యవారధి తరపున వీరికి రూ30000 వడ్డీ లేని రుణం అందించడం జరిగింది . ఈమె కు భర్త లేడు. సొంత ఇల్లు లేదు ఒక్కడే కొడుకు. ఈమె టెంకాయల వ్యాపారం చేసుకుంటూ కొడుకు ని MBA చదివించింది. ఉద్యోగం చూసుకుంటున్నాడు. ఈమె తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోడానికి ఈ సహాయం అందించాము.
పబ్బతి పద్మావతి బ్రహ్మంగారి మఠం
Comments