బైసాని శివ లింగమూర్తి జమ్మలమడుగు
బైసాని శివలింగ మూర్తి, వయసు 78 సం, జమ్మలమడుగు గ్రామం,
భార్య తో జమ్మలమడుగులో నివాసము ఉంటున్నాడు, వీరికి నలుగురు అడపిల్లలు ( పెళ్లిళ్లు అయినవి) ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప ఇతర ఆదాయము ఏమీ లేదు ఇప్పుడు మనం. నెల నెలా రూ1000 పెన్షన్ గా ఇస్తున్నాము.
బైసాని శివలింగమూర్తి జమ్మలమడుగు
Comments