మాకం వెంకట లక్ష్మమ్మ బ్రహ్మంగారి మఠం కడప జిల్లా
ఈమెకు 70 సంవత్సరములు పైగా వయసు ఉంటుంది. నలుగురు కుమారులు లో ఒక కుమారుడు చనిపోయాడు. చిన్న కుమారుడు మఠo క్రాస్ రోడ్డు దగ్గర ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మరియు మన వైశ్యవారధి తరఫునుంచి ఇచ్చే పెన్షన్తో ఆమె జీవనం కొనసాగిస్తుంది. ఈమెకు ఎలాంటి స్థిర చరాస్తులు లేవు.
మాకం వెంకట లక్ష్మమ్మ బ్రహ్మంగారి మఠం
Comments