ముచ్చెర్ల విజయ పొరుమామిళ్ల
కుమారి ముచ్చర్ల విజయ age 45 ఈమెకు ఇల్లు లేదు .,పేరెంట్స్ ఇద్దరు చనిపోయినారు ప్రభుత్వం ఇచ్చు పెన్షన్ మాత్రమే ఆధారం ఈమెకు మెడ క్రింద గడ్డ కలదు దాని వలన ఆరోగ్యం సహకరించదు ఈమె ఒంటరి గా వున్నది మన వైశ్యవారధి తరుపున నెల నెలా రూ500 పెన్షన్ ఇస్తున్నాము.
ముచ్చెర్ల విజయ పోరుమామిళ్ల
Comments