మాలేపాటి సత్యవతి బ్రహ్మంగారి మఠం
ఈమెకు కొడుకులు లేరు. ఒక కూతురు ఉంటే వివాహం చేసింది. అద్దె ఇంట్లో నివసిస్తుంది. ప్రభుత్వ పెన్షన్ మరియు వైశ్య వారధి వారి పెన్షన్తో జీవనం సాగిస్తున్నది. వైశ్యవారధి తరపున నెలకు రూ1000 ఇస్తున్నాము
మాలేపాటి సత్యవతి బ్రహ్మంగారి మఠం కడప జిల్లా
Comments