మద్దిరాల సుబ్రహ్మణ్యం ఖాజీపేట
మద్దిరాల సుబ్రహ్మణ్యం ఉండే ఊరు బోయపల్లె గ్రామం. భార్య చనిపోయింది.
ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు వారి పెళ్లిళ్ల అయినవి. ఎవరి సంసారం వారిదిగా సాగుతోంది. జీవనానికి ఇబ్బందిగా ఉంది. ఈయన అప్పనపల్లిలో ఉండే కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పూజారిగ చేస్తూ ఉన్నాడు ఆ జీతం చాలడం లేదు దాని వలన మన వైశ్యవారిధి నుండి నెల నెలా రూ 500 సరుకులు ఉచితంగా తీసుకుని జీవనం సాగిస్తున్నాడు వీరిది బోయపల్లె కావున ఖాజీపేట శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో సరుకులు ఇస్తున్నాము.
మద్దిరాల సుబ్రహ్మణ్యం బోయపల్లె ..ఖాజీపీట అమ్మవారి దేవస్థానంలో వైశ్యవారధి సహాయం పొందుతూ
Comments