మల్లెమూల వెంకట సుబ్బమ్మ అంబవరం కడప జిల్లా
ఈమె వయసు 70 సంవత్సరాల పైనే ముగ్గురు కుమార్తెలు వివాహం చేసింది. ఇప్పుడు ఒంటరి మహిళ. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మరియు మన వైశ్య వారధి తరఫున ఇచ్చే పెన్షన్తో జీవనం సాగిస్తున్నది.
మల్లెమూల వెంకట సుబ్బమ్మ అంబవరం గ్రామం
Comments