యాదగిరి నాగరత్నమ్మ బ్రహ్మంగారి మఠం
ఈమె వితంతువు. ఇద్దరు కూతుర్లు కి వివాహం చేసింది. ఒంటరి మహిళ. సొంత ఇల్లు గానీ ఎలాంటి స్థిరాస్తులు లేవు. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మరియు వైశ్య వారధి తరఫున మనమిచ్చు పెన్షన్ తోనే ఈమె జీవనం చేస్తుంది. ఈమెకు నెలకు రూ1000 చొప్పున సహాయం అందిస్తున్నాము.
యాదగిరి రత్నమ్మ బ్రహ్మంగారి మఠం..వితంతువు సహాయం పొందుతూ
Comentarios