రాచపూటి రత్నాలమ్మ - ఖాజీపేట
ఈమె పేరు రాచపూటి రత్నాలమ్మ. భర్త చనిపోయినాడు. కడప జిల్లా ఖాజీపేట లో నివాసిస్తుంది. ఇద్దరు కూతుళ్లు. కొడుకు వంటలు చేసి వచ్చే డబ్బులుతో జీవనం జరుపుతున్నాడు. కావున అది చాలడం లేదు కాబట్టి మన వైశ్యవారధి ద్వారా 500 రూపాయలకు ఉచిత కిరాణా సరుకులు పొందుతున్నారు.
రాచపూటి రత్నమ్మ ఖాజీపేట శ్రీ కన్యకాపారమేశ్వరి దేవస్థానంలో వైశ్యవారధి ద్వారా సమయం పొందుతూ
コメント