రాజా నాగమణి ఖాజీపేట కడప జిల్లా
ఈమె భర్త నుండి విడాకులు పొంది కొడుకు ని బి.టెక్ చదివిస్తుంది. ఒంటరి మహిళ. వయసు 48 సంవత్సరాలు. సొంత ఇల్లు గానీ ఎలాంటి స్థిరాస్తులు లేవు తండ్రి లేదు తల్లి వద్ద ఉంటుంది. తల్లికి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మరియు వైశ్య వారధి తరఫున మనమిచ్చు పెన్షన్ తోనే ఈమె జీవనం చేస్తుంది భర్త విడాకుల సమయం లో ఇచ్చిన డబ్బు తో కొడుకుని బెంగుళూరు లో చదివిస్తుంది. బెంగుళూరు లో ఫ్రీ హాస్టల్ వసతి కావాలి. ఈమెకు నెలకు రూ500 చొప్పున సహాయం అందిస్తున్నాము.
రాజా నాగమణి ..ఖాజీపేట సహాయం పొందుతూ ఖాజీపేట అమ్మవారి దేవస్థానం లో
Comentarios