వల్లంకొండు వెంకట సుబ్బమ్మ బెస్తవేముల గ్రామం జమ్మలమడుగు
వల్లం కొండు వెంకట సుబ్బమ్మ, బెస్తవేముల గ్రామం, జమ్మలమడుగు మoడలం, వయసు 64 సం,
జమ్మలమడుగు మండలంలో ఉన్న బెస్త వేముల గ్రామంలో నివాసము ఉంటున్నది. ఈమెకు భర్త, పిల్లలు లేరు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప ఇతర ఆదాయము ఏమీ లేదు ఈమె కు నెల నెలా రూ1000 నెల నెలా పెన్షన్ గా ఇస్తున్నాము.
వల్లంకొండు వెంకట సుబ్బమ్మ బెస్తవేముల గ్రామం జమ్మలమడుగు
Comentarios