సుంకు ఉమా మహేశ్వరి బ్రహ్మంగారి మఠం
ఈమె చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఇద్దరు కొడుకులు చదువుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వైశ్యవారధి తరఫునుంచి పెన్షన్తో చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం చేస్తున్నారు. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు చిన్న కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. నెల నెలా రూ1000 పెన్షన్ గా ఇస్తున్నాము.
సుంకు ఉమా మహేశ్వరి బ్రహ్మంగారి మఠం
Comments