సోమిశెట్టి పెంచలయ్య ఖాజీపేట
ఈయన పేరు సోమిశెట్టి వెంకటసుబ్బయ్య ఎలియాస్ పెంచలయ్య ఇతను ఎలాంటి పనులు చేయలేడు ఆరోగ్యం బాగాలేదు షుగరు ఉన్నది. ఒకప్పుడు వంటలకు పోవుచున్నాడు ఆ డబ్బుతో జీవనం జరుపుకుంటున్నాడు ఇప్పుడు అతను స్థితి బాగాలేదు కాబట్టి మన వైశ్య వారిది దగ్గర రూ 500 రూపాయలు డబ్బులు తీసుకుని సరుకులు తీసుకుంటున్నాడు అతని జీవనానికి ఉపయోగపడుతుంది. భార్యాభర్తలే ఉన్నారు వీరికి బిడ్డలు లేరు.
సోమిశెట్టి పెంచలయ్య ఖాజీపేట కడపజిల్లా ..ఆరెంజ్ కలర్ షర్ట్ లో ఉన్నాడు
Comments